• VIDEO
  • PHOTOS
  • WEB STORIES
  • CHANNEL LINK
Saturday, May 24, 2025
99TV Telugu
Advertisement
  • 99TV
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • క్రీడలు
  • ఆటోమొబైల్
  • లైఫ్ స్టైల్
  • 99TV
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • క్రీడలు
  • ఆటోమొబైల్
  • లైఫ్ స్టైల్
No Result
View All Result
99TV Telugu
No Result
View All Result
Home జాతీయం

Centre Orders OTT Platforms: కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్- పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత్ కీలక నిర్ణయం

jrmqb by jrmqb
09/05/2025
in జాతీయం, తాజా వార్తలు, లైఫ్ స్టైల్, సినిమా
0
Centre Orders OTT Platforms: కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్- పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత్ కీలక నిర్ణయం
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

OTT Platforms to Remove All Pakistan Origin Content: పహల్గామ్‌ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. దాయాది దేశం పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా చర్యలకు దిగింది. ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ పౌరులను తిరిగి వెనక్కి పంపింది. ఇక తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలను లక్ష్యంగా భారత రక్షణ దళాలు దాడికి దిగాయి.

ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతూనే ఉందని తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌పై ముప్పేట దాడి చేసేందుకు భారత ప్రభుత్వం ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇందులో భాగంగా వినోద రంగంపై కూడా భారత్‌ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. కరోనా తర్వాత ఓటీటీ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చలన చిత్ర రంగాన్ని ఓటీటీలు శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇవి వచ్చాక భాషా సరిహద్దులను కూడా చెరిగిపోయాయి.

RELATED POSTS

Seven Seater Family Cars: కుటుంబంతో హాయిగా ప్రయాణం.. ఫ్యామిలీకి సరిపడే కార్లు.. మంచి మైలేజ్, తక్కువ ధర..!

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

విదేశీ భాషలకు సంబంధించిన సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా వచ్చాయి. ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ మూలాలు ఉన్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓ టీటీ ప్లాట్‌ఫాంలకు సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్‌ మూలాలు ఉన్న ఓటీటీ వేదికలు, కంటెంట్‌, సినిమాలు, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం.

ఇకపై పాకిస్థాన్‌ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్‌ ఏది ఇక భారత్‌లో అందుబాటులో ఉండవు. సబ్‌స్క్రీప్షన్‌ సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్‌ పొందుతున్న వారికి ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్‌ చేయడానికి వీలులేదు’ అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజాగా ఈ నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైం వీడియో, యూట్యూబ్‌, జియో సినిమా సహా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం ఇకపై పాక్‌ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ని భారత్‌ నిలిపివేయనున్నాయి.

ShareTweetPin
jrmqb

jrmqb

Related Posts

Seven Seater Family Cars: కుటుంబంతో హాయిగా ప్రయాణం.. ఫ్యామిలీకి సరిపడే కార్లు.. మంచి మైలేజ్, తక్కువ ధర..!

Seven Seater Family Cars: కుటుంబంతో హాయిగా ప్రయాణం.. ఫ్యామిలీకి సరిపడే కార్లు.. మంచి మైలేజ్, తక్కువ ధర..!

by jrmqb
10/05/2025
0

Seven Seater Family Cars: సొంతకారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. కుటుంబం మొత్తం హ్యాపీగా బయటకు వెళ్లడానికి సొంత కారు ఉంటే వచ్చే ఆనందం...

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

by jrmqb
09/05/2025
0

Notification: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ స్నిగల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ...

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్‌‌పై డేగలా పడిపోయింది.. శత్రువులను వెతికి చంపింది..!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్‌‌పై డేగలా పడిపోయింది.. శత్రువులను వెతికి చంపింది..!

by jrmqb
09/05/2025
0

Operation Sindoor: భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 26 మంది...

iPhone 16 Discount: ఫ్లిప్‌కార్ట్ డీల్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర.. ఆలస్యం చేయకండి..!

iPhone 16 Discount: ఫ్లిప్‌కార్ట్ డీల్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర.. ఆలస్యం చేయకండి..!

by jrmqb
09/05/2025
0

iPhone 16 Discount: ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ 2025 ఐఫోన్ 16 పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. రూ. 79,900...

Indian Railways: ఇండియా- పాకిస్తాన్ యుద్ధం.. పర్యాటకుల తరలింపునకు స్పెషల్ ట్రైన్స్

Indian Railways: ఇండియా- పాకిస్తాన్ యుద్ధం.. పర్యాటకుల తరలింపునకు స్పెషల్ ట్రైన్స్

by jrmqb
09/05/2025
0

Special Trains: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా...

Next Post
Xiaomi 14 CIVI: సూపర్ ఆఫర్లు భయ్యా.. Xiaomi 14 CIVI స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!

Xiaomi 14 CIVI: సూపర్ ఆఫర్లు భయ్యా.. Xiaomi 14 CIVI స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!

Apple iPhone 18 Pro Leaks: కొత్త ఫీచర్స్ పిచ్చెక్కించ్చాయ్.. ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. ఈసారి మామూలుగా ఉండదుగా..!

Apple iPhone 18 Pro Leaks: కొత్త ఫీచర్స్ పిచ్చెక్కించ్చాయ్.. ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. ఈసారి మామూలుగా ఉండదుగా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

RECOMMENDED

I Solve 3 Business Blocks that Can Make You More ₹₹₹ | Tranquil | Rajiv Talreja” | BSS EP. 07

I Solve 3 Business Blocks that Can Make You More ₹₹₹ | Tranquil | Rajiv Talreja” | BSS EP. 07

16/05/2025
I Solve 3 Business Blocks that Can Make You More ₹₹₹ | Tranquil | Rajiv Talreja” | BSS EP. 07

Business Inside India’s Biggest Ports | Portech | Rajiv Talreja | BSS EP. 08

16/05/2025
  • 643 Followers
  • 23.9k Followers

MOST VIEWED

  • Nag Ashwin: The Visionary Director Behind Kalki 2898 AD and Mahanati

    0 shares
    Share 0 Tweet 0
  • Operation Sindoor : భారత్-పాకిస్థాన్ యుద్ధం.. కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం

    0 shares
    Share 0 Tweet 0
  • Seven Seater Family Cars: కుటుంబంతో హాయిగా ప్రయాణం.. ఫ్యామిలీకి సరిపడే కార్లు.. మంచి మైలేజ్, తక్కువ ధర..!

    0 shares
    Share 0 Tweet 0
  • Indian Railways: ఇండియా- పాకిస్తాన్ యుద్ధం.. పర్యాటకుల తరలింపునకు స్పెషల్ ట్రైన్స్

    0 shares
    Share 0 Tweet 0
  • SAKE | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

CATEGORY

  • Technology
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • ఆటోమొబైల్
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • జాతీయం
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • లైఫ్ స్టైల్
  • వీడియోలు
  • వైరల్ న్యూస్
  • సినిమా

SITE LINKS

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

NEWSLETTER

  • Landing Page
  • All Features
  • Get JNews
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist